Tuesday, January 20, 2009

అమ్మ

నా మదిలో గుండె గుడిలో కొలువున్న అపూర్వ రూపం-- అమ్మ
నా హౄదయం లో నిలిచిన పవిత్రమూర్తి -- అమ్మ
సృష్టి లొప్రతి ప్రాణి కీ మూల కారణం --అమ్మ
డెందం ఆనందం తొ పరవసించినపుడు గుర్తుకువచ్చె మొదటి వ్యక్తి --అమ్మ
డేవుడు తన అంశ గ పంపి0చిన ప్రత్యేక స్వరూపం --అమ్మ

బాదలలొ వోదర్పు -- అమ్మ
కష్టలలో ధైర్యం --అమ్మ
గాయన్ని మాణ్పె మందు --అమ్మ
మన బాధల్ని పంచుకునె ఎకైకవ్యక్తి -- అమ్మ
ఆప్యాయతకు వూపిరి --అమ్మ
నిన్ను వున్నత వ్యక్తిగా తీర్చిదిద్దు అపూర్వ మూర్తి --అమ్మ
ఆనందానికినెలవు--అమ్మ

2 comments:

kiraN said...
This comment has been removed by the author.
kiraN said...

సృష్టి లో అమూల్యమైన అమ్మ గురించి మీరు రాసిన కవిత్వం బాగుందండి.

మీరు రాసే తెలుగులో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి అవి మినహా మీ బ్లాగు చాలా బాగుంది.




- కిరణ్
ఐతే OK